వసంత పంచమి

వసంత పంచమి

వందనం సరస్వతి
అజ్ఞానపు తిమిరాలను
తొలిగించి వెళుతురులు నింపే
 జ్ఞాన ప్రసూనాంబ
  అజ్ఞానపు చీకట్లను
పారద్రోలి వెళుతురును నింపి
జ్ఞానమనే బాటను వేసే
కల్పవల్లీ
వ్యాసుని  తపస్సు చే
ఇసుకచే నిర్మితమై
ఋషూ పుంగవుల 
ఆత్మ ఒక్కపర0జ్యోతి
విష్ణువు నాభి అందు ఉండి
64 కళల విధాతవు
చరాచర సృష్టి విధాతావు
 బాసర యందు వెలిచిన
దివ్యధాత వు
 అమ్మ గా నీ ఒడిలో అక్షారాలు
దిద్ది జీవితం బాటలో
అభువృద్ది గీతాలు గిసే
అమ్మ వు 
లక్షిమి కొందరిది
అమ్మ అనే ప్రేమలో
అక్షారం అనే భిక్షతో
సృష్టి మూలన్ని నడుపుతున్న
హంస వహిణివి
విపంచి తో సంగీతబసామ్రాట్టివి
నీవే వెలుగు నీవే పరమార్ధం
ఆరంభం అంతం మధ్య
విభజన రేఖవు
సృష్టి మర్మన్ని విప్పి
జన్మరాహిత్యాన్ని కలిగించే
దేవతావు
వేదం లో నీవే
నాదం లో నువ్వే
నాట్యం లో నువ్వే
వైద్యం లోను వైదిక0 లోను
నీవే
శాసన కర్తవు,కార్యనిర్వహణ బోధిని
నీకు వందనం చదువుల
కల్పవల్లీ నీకు వందనం
విధాతవు ప్రాధాతవు ప్రాణదాతువు
సంస్థ లోక హేతువు

ఉమశేషారావు వైద్య
లెక్చరర్ ఇన్ సివిక్స్
కామారెడ్డి
9440408080

0/Post a Comment/Comments