కామరెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని11 వ వార్డ్ లింగుపూర్ కు చెందిన వి.శేషారావు, వైద్య.ఉమారాణీ గారు దర్పణం సాహిత్య వేదిక మేడ్చల్. మల్కాజిగిరీ వారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా 2022 వారం రోజుల పాటు నిర్వహించిన ఏకాంశా కవిత రచన కార్యక్రమంలో పాల్గొని ప్రశంశ నీయమైన కవితలు రాసినందులకు ఆ సంస్థ అధ్యక్షుడు డాక్టర్.రాయారావు సూర్య ప్రకాశ్ రావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్.చీదళ�