కొంపెల్లి రామయ్య గారికి ఆంధ్ర లెజెండ్ సేవాపురస్కారం - 2022

కొంపెల్లి రామయ్య గారికి ఆంధ్ర లెజెండ్ సేవాపురస్కారం - 2022

కొంపెల్లి రామయ్య గారికి ఆంధ్ర లెజెండ్ సేవాపురస్కారం - 2022

 ఆంధ్ర వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని "ఆంధ్ర లెజండ్ సేవాపురస్కారం _2022" సాహిత్య రంగంలో కృషి చేసినందుకు కవి రచయిత విశ్లేషకులు ఉపాధ్యాయులు కొంపెల్లి రామయ్య ను ఎంపిక చేసినట్లు ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు గొట్టేముక్కల చెన్నెకేశవులు  ప్రకటించారు.ఈ అవార్డును మార్చి20 న ప్రకాశం జిల్లా మార్కాపురం లో ప్రముఖుల చేతుల మీదుగా అందుకోనున్నట్లు కవి రామయ్య తెలిపారు.
ఈ సందర్భంగా వికాస వేదిక అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సాధనాల వేంకట స్వామి నాయుడు, లెనిన్ శ్రీనివాస్ గార్లు మరియు బుక్కా సత్యనారాయణ , మలిశెట్టి కృష్ణ మూర్తి,గాజుల భారతి శ్రీనివాస్,యడవల్లి శైలజ శ్రీనివాస్, తాళ్ళ యోగానందం,ఆంగోతు జయ వాసు, ఉరిమళ్ళ సునంద, ఎం డి జహిరోద్ధిన్,భూక్యా హచ్యా,మద్దం రమణ , కొత్తపల్లి కృష్ణారావు,రెళ్ళ శ్రీనివాస్,చిన హుసేన్, సీత్లనాయక్ మరియు పాఠశాల  ప్రధానోపాధ్యాయుడు,ఉపాధ్యాయిని , ఉపాధ్యాయులు తదితర మిత్రులు రామయ్యను అభినందించారు.

0/Post a Comment/Comments