బర్డ్స్ఎగ్స్ పిల్లలం .(బాల గేయం) బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి .కల్వకుర్తి . నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం. సెల్ నెంబర్.9491387977.

బర్డ్స్ఎగ్స్ పిల్లలం .(బాల గేయం) బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి .కల్వకుర్తి . నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం. సెల్ నెంబర్.9491387977.

బర్డ్స్ఎగ్స్ పిల్లలం(బాల గేయం)
-----------------₹₹₹₹--------------------
క్రాస్ వర్డ్స్ పజిల్స్ పిల్లలం
క్రాస్ బర్డ్స్ విజిల్స్ మల్లెలం
బర్డ్స్ఎగ్స్ అమ్మువారలం
వర్డ్స్.గేం ఆటాడే పోరలం!

రోజు రోజు బర్డ్స్.ను కమ్ముతాం
మోజుతీర బర్డ్స్ఎగ్స్ అమ్ముతాం
మార్కెట్ స్థలాలను ఆక్రమిస్తాం
మారల్ ధరలకే మేం విక్రయిస్తాం !

నాణ్యత సరుకుల్ని అమ్ముతుంటం
న్యాయమైన దారిలోనడచుకుంటం
క్రయవిక్రయాల సక్రమంగ సాగిస్తాం
కొనే వారిలో విశ్వాసం మేంకల్గిస్తాం
 
సరుకుల రైతుబజారుకు తరలిస్తాం
సరసమైన ధరలకే మేం విక్రయిస్తాం 
అక్రమదారిలో అసలే మేం నడవం
సక్రమదారిని పట్టుకొని విడవంమేం

వ్యాపార అనుభవం పొంది ఉన్నం
వ్యవహార వైభవం  అందుకున్నం
మార్కెట్ మతలబుల గ్రహించాం
వర్కవుట్ అయ్యేలా సంగ్రహించాం

రోజు రోజు పత్రికలు మేం చూస్తాం
మామోజుదీర పజిల్స్ నే చేసేస్తాం
ప్రజ్ఞ పాటవాలతో మేం పరిశీలిస్తాం
ప్రాచుర్యం పొందేలా పరిశోధిస్తాం!

వ్యాపార ప్రకటనలను గమనిస్తాం
అవసరమైన వాటిని స్వీకరిస్తాం
విచారణ చేపట్టి మేంసహకరిస్తాం
ఆచరించి బహుమానం స్వీకరిస్తాం


గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments