తెలుగు నేల బాలిక(బాల గీతం). బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి .నాగర్ కర్నూలు జిల్లా. తెలంగాణ రాష్ట్రం .సెల్ నెంబర్.9491387977.

తెలుగు నేల బాలిక(బాల గీతం). బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి .నాగర్ కర్నూలు జిల్లా. తెలంగాణ రాష్ట్రం .సెల్ నెంబర్.9491387977.

తెలుగు నేల బాలిక! (బాల గేయం)
-------------₹₹₹₹₹₹---------------------
రామ రామ రామ
అంటుంది నాలుక
వినుకొని నడుచుకో
తెలుగునేల బాలిక !

హరిఓం హరిఓం
అంటుంది నాలుక
తెలుసి నడుచుకో
తెలుగు నేల బాలక !

శివోహం శివోహం 
అంటుంది నాలుక
వినుకొని నడుచుకో
తెలుగు నేలబాలిక !

నారాయణ నారాయణ
అని అంటుంది నాలుక
వినుకొని నడుచుకో ఇక
తెలుగునేల మా బాలక !

జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
అంటుందిలే  నాలుక
తెలుసుకొని నడుచుకో
తెలుగు నేల మాబాలిక !

జై హనుమాన్ జై హనుమాన్
అని పలుకుతుందిలే నాలుక
అనుమానం అసలులేక నీవిక
తెలుసుకో తెలుగునేల బాలిక !

అమ్మా అమ్మా అమ్మా అమ్మా
అని పలుకుతోందిలే  నాలుక
ఆజేజమ్మను తలచుకుని నీవిక 
నడుచుకో తెలుగు నేల బాలిక !

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments