ఓం నమశివాయ

ఓం నమశివాయ


 సామాన్యుల దేవుడు

    తాటి కాపాలవాడిగా
    స్మశాన వైరాగ్యం సృష్టించి
    చివరకు మిగిలేది బుడిదే
   అని ముక్తి ని యుక్తి తో
    బోధించే శివుడు
  భక్త కన్నప్ప ఒక కన్ను
  అడిగితే రెండో కన్ను
  ఇవ్వమని అడిగిన ఆంతర్యం
  లో సచ్చిలత దాగి ఉంది
   విశ్వాసానికి నమ్మకాన్ని
   ప్రోది చేసిన బోళాశంకరుడు
    ఏనుగు పాము, పశుపాక్ష్యాదుల భక్తికి మెచ్చిన
కాలహస్తీశ్వరుడు
మార్కండేయుని శతాయుష్కున్ని చేసి
సంకల్పం ముందు యముణ్ణి
ఘీంకరించిన దేవుడు అతడు
మంజునాథుడై మెర్పించే
 అధిదేవుని గణ నాథుడికి
తల్లిదండ్రులకు మించిన దైవం
లేదని లోకానికి గుర్తు చేసిన
భోలోక దైవం
డోలు ,జింక చర్మ0,మెడలో
నాగు జీవ చారాలను గౌరవించాలని బోధించిన
సమానత్వం ఒక ప్రతీక
చెంబెడు నీళ్లు చాలు
శివుడు అభిషేక ప్రియుడు
బోళాశంకరుడు
కైలాసాధి పతి
రావణ సూరుడు 
ఎందరో రాక్షసులకు ప్రీతి పాత్రమైన దేవుడు
ఎందరికో వరాలు ఇచ్చి
జీవముక్తి ఇచ్చిన దేవుడు
ఎన్నో ఉదరహణ లు
కైలాసాగిరి వాసా
పార్వతి పరమేశ్వర
కలియుగంలో ధర్మానికి
నీలిలాలు సోపానాలు
ఓం కారుడవు నీవే
నిర్వికారుడవు నీవు
ప్రాణవ నాథం
నాట్యం
లయకరుడవు
లయలే సృష్టి ప్రభోధకాలు
ప్రకృతి పరమార్ధాలు
ఉమశేషారావు వైద్య
లింగాపూర్, కామారెడ్డి

0/Post a Comment/Comments