కవిత

కవితఅంతరాత్మ ను
       నేను ఒక కవి
       నేను ఏ ఈజాల చక్రబందంలో చిక్కలేదు
నేను సామాజపు అంతరాత్మని ప్రతిదానికి
అవహిస్తాను నిజాలు నిగ్గుతేల్చే వరకు ఆగదు
పెన్నునే గన్నుగా
రాఫెల్ కన్నా శక్తివంతం అయిన అక్షరం నా సొంతం
సమజాహితమే సాంగత్యం చేసి వేదనతో తట్టిలేపగలను
హాస్యం తో ఆరోగ్యాన్ని పెంచగాలను
భావుకత,విరహం,రౌద్రం
శృంగారం నవరాసాలు
పండించగలను
నేను మండే సూర్యుణ్ణి అవినీతి క్రిమిని చంపే ఉషస్సును నింపగలను
ఉద్యమాలను నడిపే శక్తి నా కలం
అక్షరమే ఆరో ప్రాణంగా
అభ్యుదయమే ఊపిరిగా
ప్రజా క్షేమమే శ్వాశగా
ప్రజాపక్షమే అంతిమంగా
భ్రమిస్తాను శ్రామిస్తాను
అక్షరం తో సమాజ సాహిత్యంలో నేను మరణిస్తాను
    భవదియా
ఉమశేషారావు వైద్య
గ్రామం.లింగాపూర్
మండలం&జిల్లా. కామారెడ్డి
సెల్.9440408080

Show quoted text
Show quoted text

0/Post a Comment/Comments