గౌతమేశ్వర సాహితి సంస్థ
అంశం.హోళీ
18..3. 22
శీర్షిక.ఆనందాల ఖేళి
రచన.ఉమశేషారావు వైద్య
లింగాపూర్, కామారెడ్డి
సెల్.9440408080
అది రంగు రంగుల ఖేళి
ఆనందాల ఖేళి
అర్థం పరమార్థం నిండిన పండుగ
హిరణ్యకశిపుడు అహంకారం
అణిచివేత
హోళిక రాక్షసి దాహనం
అరిశాడవర్గాల నియంత్రణ0
హొలీ చెడు ను దహించి
మంచిని పెంచమని సూచించే
పండుగ
ప్రహల్లదుడి గొప్ప విష్ణుభక్తి
తో అగ్గి నుంచి బయటకు
రావడం లోని దైవత్వం ముడిపడి
వసంతోత్సవా సంబరాలు
కృష్ణుడి పై రాధ కున్న ప్రేమ
చిహ్నం గా
వాత్సల్యం కోసం జరుపుకునే
పండుగ
జీవితం రంగు ల మాయం
సప్త వర్ణ చిత్రం
పుట్టుక ఒక రంగు
యవ్వనం లో ఒక రంగు
ముసలి తనం లో ఒక రంగు
మనసుకు నచ్చిన మనం
మెచ్చిన హృది నచ్చిన మనుసు
ఆహ్లాద సంగమం
బావమారుదల్లా సరసం
పిల్లల ఆనంద కేరింతలు
హోళీ ఆనందాల ఖేళి
సహజ రంగులు కావాలి ఆటలో
కృతిమ రంగుల కు పలకాలి స్వస్తి
ఉమాశేషారావు వైద్య