మహిళ దినోత్సవం

మహిళ దినోత్సవం

కామరెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్ 9 మరియు 11 వ వార్డ్ లోమహిళ దినోత్సవాన్ని పురస్క రించు కొని తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గ్రామ టీ.ఆర్.ఎస్ శ్రేణులు గ్రామంలోని ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్స్,పారిశుధ్య కార్మికులను సామూహికంగా ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ఆశ వర్కర్లు, అంగన్వాడీ ల వేతనాలు పెంచి మహిళ అభ్యుదయం  కోసం కృషి చేస్తున్న కె.సి.ఆర్ కు ఋణ పడి ఉంటాం అని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మహిళలు కె.సి.ఆర్ చిత్రపటానికి రాఖీ కట్టి తమ అనుబంధం చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో  టి.ఆర్.ఎస్  నాయకులు నిట్టు. వెంకట్రావు,కౌన్సిలర్ పడిగే.సుగుణ,బండారు.నర్సారెడ్డి, బండారు.రాం రెడ్డి,కాశమైన.బాగయ్య,శానుర్  తదితరులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments