చైతన్య స్ఫూర్తి

చైతన్య స్ఫూర్తి


 సమకాలీన సమాజ సమస్యలను అంశంగా తీసుకుని.  పరిష్కార దిశగా వివిధ పత్రికలకు  రచనలను  రాస్తున్న ...ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ సభ్యుడు, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ రచించిన "చైతన్య స్ఫూర్తి" వ్యాస సంపుటి పుస్తకాన్ని  స్థానిక  సిరిసిల్ల జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ రాహుల్ హెగ్డే ( ఐ. పి. ఎస్ )ను మర్యాదపూర్వకంగా  కలిసి అందజేయడం జరిగినది. ఈ సందర్భంగా చిటికెన మాట్లాడుతూ ఇటీవలే  "చైతన్య స్ఫూర్తి " పుస్తకాన్ని  తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ ఆవిష్కరించారని తెలియజేశారు.

0/Post a Comment/Comments