"SEIF కర్నూలు జిల్లా శాఖ కోశాధికారిగా" గద్వాల సోమన్న ఎంపిక-అభినందనలలు,ప్రవాహిని

"SEIF కర్నూలు జిల్లా శాఖ కోశాధికారిగా" గద్వాల సోమన్న ఎంపిక-అభినందనలలు,ప్రవాహిని

"SEIF కర్నూలు జిల్లా శాఖ కోశాధికారిగా" గద్వాల సోమన్న ఎంపిక
--------------------------------------
పెద్దకడబూరు మండల పరిధిలోని హెచ్.మురవణి ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న 'స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్' కర్నూలు జిల్లా శాఖ కోశాధికారిగా ఆ సంస్థ   ఛైర్మన్ డా.శామ్యూల్ రెడ్డి  ఎంపిక చేశారు.ప్రతి సంవత్సరం సెప్టెంబరు 10న ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం జరుపుకుంటారు."విద్యార్థులలో బలవన్మరణాలు-నివావరణ చర్యలు"లో భాగంగా  ఈ సంస్థ (SEIF) జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కృషి చేస్తూ  తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన ఎందరో  బాలబాలికలను బలవన్మరణాలనుంచి కాపాడి నిండు జీవితాలను నిలబెట్టారు."జీవితం ప్రాశస్త్యమైనది.దాని విలువ గుర్తించు" 'ఒక్క క్షణం ఆలోచిస్తే" ,"ప్రాణాలను రక్షించడానికి ఒక్క అడుగు" మహోన్నత నినాదాలతో,మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన "స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ లో తనను భాగస్వామిని చేసినందుకు ఆ సంస్థ చైర్మన్ డా.శామ్యూల్ రెద్దు గారికి ధన్యవాదాలు తెలుపుతూ..  'నేను సైతం..' అంటున్నారు గద్వాల సోమన్న. నూతనంగా కోశాధికారిగా ఎంపికైన  గద్వాల సోమన్నను SEIFకార్యవర్గం , తోటి ఉపాధ్యాయులు మరియు శ్రేయోభిలాషులు అభినందించారు.

0/Post a Comment/Comments