అంబేద్కర్ జాతీయ పురస్కారం-2022

అంబేద్కర్ జాతీయ పురస్కారం-2022

*అంబేద్కర్ జాతీయ పురస్కారం అందుకున్న మహబూబ్ నగర్ జిల్లా ఉపాధ్యాయుడు సి. శేఖర్ (సియస్సార్)

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్మారక జాతీయ పురస్కారం 2022కు గాను తెలుగు సాహిత్య రంగంలో చేస్తున్న కృషికిగాను మహబూబ్ నగర్ జిల్లాకుక చెందిన ప్రభుత్వ తెలుగు ఉపాధ్యాయులు సి.శేఖర్(సియస్సార్) ఎంపికచేసిన పుడమి సాహితీ వేదిక జాతీయ అద్యక్షుడు చిలుముల బాల్ రెడ్డి  ఈరోజు ఆదివారం వరంగల్ లో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి చేతులమీదుగా అవార్డు అందజేశారు. సి. శేఖర్ గారు ప్రస్తుతం కొత్తకోట మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అమడబాకుల లో పనిచేస్తున్నారు. శేఖర్ గారికి ఉపాధ్యాయులు, సాహితిమిత్రులు. సంఘాల నాయకులు అభినందలు తెలియజేశారు.

0/Post a Comment/Comments