కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాల సివిక్స్ లెక్చరర్ శ్రీ గౌతమేశ్వర సాహితీ కళా సేవా సంస్థ మంథని, పెద్దపల్లి వారు ఉమశేషారావు సాహితి సేవను గుర్తించి జాతీయ స్థాయి ఉగాది పురస్కారం 2022 ను అందించి అభినందించారు నిత్యం సాహితి కార్యక్రమాల్లో పాల్గొంటూన్నా0దులకు అభినందనలు తెలియచేస్తూ ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు దూడపాక శ్రీధర్ అందించారు.