పచ్చడి తగుదాం

పచ్చడి తగుదాం


శీర్షిక. ఉగాది పచ్చడి
బీరు బ్రాందీలు
విస్కీల తో కిక్కులు
ఇచ్చే జనవరి 1  కి జై జేజైలు
తెలుగు వారి పండుగలు
సంస్కృతి వైజ్ఞానిక మేళవింపు
ఉగాది ఒక్కటి
ఋతు చక్రం నక్షత్ర గమనం
బ్రహ్మ సృష్టి కాలం
ఉత్తర దక్షిణ ద్వయం
వేప  రోగనిరోధిని
చింత సి విటమిన్ ఆరోగ్యానికి
లేకుండా చేయు చింత
వోగరు,అప్పుడప్పుడుపు అవసరమే
మామిడి చాలువ
బెల్లం ఇచ్చు శక్తి కి ఐరన్
వము  జీర్ణశక్తి కి
కారం రుచికి
జీవితం బిన్నదశలు
కష్టసుఖాలు కడలి
పండుగ వెనుక ఉన్న
శాస్త్రీయత
సంప్రదయపు పండుగ
అది పండుగ
శుభకృత్ శుభాలు ఇవ్వాలి
  

0/Post a Comment/Comments