గుడ్ ఫ్రైడే

గుడ్ ఫ్రైడే

బాధలు మోసి
    శిలువ పై బంద్జించబడ్డ
    మా మొరాలు ఆలకించి
    కోరికలు తీర్చే దేవా
    పాపాలను ప్రక్షాళన చేసి
     నీ రక్తం తో శుద్ది చేసి
     పారిశుద్ధ్య ఆత్మలుగా.మార్చి
జీవిత సత్యాన్ని బోధించిన దేవా
ఎన్నో.మాయలు చూపి
మాకు రక్షణ చూపిన దేవా
బైబిల్ ద్వారా జీవన మార్గం
ప్రేమ పంచడం ద్వారా మానవతా నేర్పిన జిసెస్
యెహోవా నీకు ప్రాణములు
నిన్ను అనుసరించుట
ప్రపంచ శాంతికి మార్గం
మాపై కరుణ చూపు
భక్తితో ప్రార్థింఫుదుము నిన్ను
మమ్ముకాపాడు ఓ దేవా
క్రీస్తు మార్గం
క్రీస్తు జీవనం
క్రైస్తవ సోదరులకు
వినమ్రంగా గుడ్ఫ్రైడే 
శుభాకాంక్షలు
నీవు మకోస0
దివినుంచి భువికి రా
   ఉమశేషారావు వైద్య
   కామారెడ్డి

0/Post a Comment/Comments