ఉగాది పురస్కారానికి ఎంపిక అయిన జర్నలిస్ట్

ఉగాది పురస్కారానికి ఎంపిక అయిన జర్నలిస్ట్

ఉగాది విశిష్ట సేవా పథక0  లో భాగంగా
అఖిల భారత తెలుగు సాంస్కృతిక సమాఖ్య ప్రతి సంవత్సరం ఉగాది వేడుక విశిష్ట సేవా పథకం అందజేస్తుంది. ఈసారీ ఈ పథకానికి కామారెడ్డి చెందిన జర్నలిస్టు మోసర్ల శ్రీనివాస్ రెడ్డిని ఎంపిక చేశారు. సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి గనగళ్ళ విజయ్ కుమార్ గత 20 ఏళ్లుగా కామారెడ్డిలో విశేష సేవలందిస్తున్న శ్రీనివాస్ రెడ్డిని ఎంపిక చేశామని తనకి తిరుపతిలో జరిగే ఎప్రిల్ 11న ఎస్వీ యూనివర్సిటీలో విశిష్ట సేవా పథకం అవార్డు అందజేస్తామని జాతీయ కార్యదర్శి విజయ్కుమార్ తెలిపారు. ఈ సందర్బంగా కవి లెక్చరర్ ఉమశేషారావు అభినందనలు అందించారు

0/Post a Comment/Comments