పురస్కారం

పురస్కారం

శీర్షిక: 
*జాతీయ పురస్కారానికి సి.శేఖర్(సియస్సార్)*

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్మారక జాతీయ పురస్కారానికి మహబూబ్ నగర్ కు చెందిన ప్రభుత్వ తెలుగు ఉపాధ్యాయులు సి.శేఖర్(సియస్సార్) ఎంపికయినట్లు పుడమి సాహితీ వేదిక జాతీయ అద్యక్షుడు చిలుముల బాల్ రెడ్డి బుధవారం తెలిపారు. ఈనెల 17న వరంగల్ లో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి చేతులమీదుగా అవార్డు అందజేయనున్నట్లు తెలిపారు. శేఖర్ గారికి సాహితి మిత్రులు, ఉపాద్యాయ సంఘాల నాయకులు అభినందనలు తెలియజేశారు

0/Post a Comment/Comments