కామారెడ్డి వాసికి కవిరత్న
అవార్డ్
తెలుగు వెలుగు సాహిత్య వేదిక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తెలుగు వెలుగు సాహిత్య వేదిక తేదీ 31.3.2022 నాటికి 300 రోజులు పూర్తి చెక్సుకున్న శుభసందర్బంగా కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 11 వ వార్డ్ లింగాపూర్ కు చెందిన ఉమశేషారావు వైద్య ఇప్పటి వరకు 108 కవితలు అందించనందులకు ఆ సంస్థ కవిరత్న అవార్డ్ ను అంతర్జాలం ద్వారా ప్రధానం చేయడం జరిగింది. ఈ సందర్బంగా ఆ సంస్థ ప్రతినిధులు పి.ఆర్.ఎస్ ఎస్ మూర్తి అధ్యక్షులు, ఎం. నారాయణ రావు, ప్రధాన కార్యదర్శి,, నిర్వాహకుడు దానా. మాస్టర్ గార్లుఉమశేషారావు వైద్యను ప్రత్యేకంగా అభినందించారు