On Tue, Apr 26, 2022, 9:12 PM YADAGOUD KASALA <swaroopapalle123@gmail.com> wrote:
ఆడవారు ఆకాశమంత ఎదిగి, విజయాలు సాధించిన మర్యాదస్తుల్లా ప్రవర్తిస్తూ ,రాక్షసత్వం చూపించే మగవారి చెడు ప్రవర్తనతో బాధపడే ఆడవాళ్ళెందరోమగవారి దుష్ప్రవర్తన తో నలిగిపోయిన పరువు పోతుందని బయటకు వెల్లడి చేయలేని ఆడవాళ్ళెందరోకర్మభూమి దేశంలో మానవత్వం నశించిన ఊర కుక్కలచెడు ప్రవర్తన లో నలిగే ఆడవాళ్ళెందరోఆడపిల్లలు పులి పిల్లల్లా గర్జించిన క్రూరమృగముల చేతుల్లో బలయ్యె ఆడవాళ్ళెందరోఆడది అదెంతా అని చిన్న చూపు చూసిన, హేళన చేసినను భరిస్తూ, ఎదిరిస్తూ ఆత్మాభిమానంతో బతికే ఆడవాళ్ళెందరోభర్త మరణించిన ఒంటరి మహిళలను మానవ మృగాల కామపు చూపులతో ,సగటు మహిళల అపహాస్యపుమాటలతో బాధపడే ఆడవాళ్ళెందరో