"చిన్నారులు"---గద్వాల సోమన్న , గణితోపాధ్యాయుడు

"చిన్నారులు"---గద్వాల సోమన్న , గణితోపాధ్యాయుడు

"చిన్నారులు"
--------------------------
చిన్నారి పిల్లలు
విరబూసిన మల్లెలు
వెలసిన హరివిల్లులు
కురిసిన విరి జల్లులు

పరిమళాల పూవులు
మది దోచే నగవులు
అందమైన మోములు
దిగి వచ్చిన దూతలు
---గద్వాల సోమన్న ,
గణితోపాధ్యాయుడు 

0/Post a Comment/Comments