పంచాంగ శ్రవణం వల్ల ఉపయోగాలు

పంచాంగ శ్రవణం వల్ల ఉపయోగాలు

శ్లోకం:పంచాంగశ్రవణ ఫలం
*శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం*
    *దుస్స్వప్న దోషాపహం |*
*గంగాస్నానవిశేషపుణ్యఫలదం*
    *గోదానతుల్యం నృణాం*
*ఆయుర్వృద్ధిదముత్తమం శుచికరం*
    *సంతాన సంపత్ప్రదం*
*నానాకర్మ సుసాధనం సముచితం*
    *పంచాంగమాకర్ణ్యతాం ||*

భావం: ఉగాది రోజు పంచాంగశ్రవణం వలన మానవులకు - శత్రునాశనం , దుస్వప్న దోష నివారణ , విశేష గంగా స్నానఫలం , ఆయుర్వృద్ధి , సత్సంతానం , సముచితమైన కార్యసాధన మొదలగు సమస్తమైన శుభములు కలుగుతాయి!
*అందరికీ శ్రీ శుభకృన్నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!*
ఉమశేషారావు వైద్య
లింగాపూర్, కామరెడ్డి

0/Post a Comment/Comments