పూలే నా అక్షర రూపం

పూలే నా అక్షర రూపం

పూలే
ఆయన ఒక యుగకర్త
భవిష్యత్తు మార్గదర్శి
బడుగు బలహీనుల ఆశాజ్యోతి
చాందస్సవాదులు
మను విశాచాయలు
పై ఆలుపు ఎరుగని పోరాటం
చేసిన యోధుడు
బ్రహ్మణ వాదాన్ని వ్యతిరేకించిన
బ్రాహ్మణ స్త్రీల వేదనల
కు బాసటగా నిలచి 
ఆశ్రమాన్ని నిర్మించిన సహాయకుడు
శూద్రులు అతి శూద్రుల
వేదనల పరిష్కారం కోసం
తపించి గులం గీరి
తో వెలుగులో కి తెచ్చిన విప్లవి
రైతుల కు వ్యవసాయం లో
శిక్షణ ఇచ్చి వారి హక్కుల కై 
చిట్టా పేరు తో ఉద్యమం నడిపి
    చతుర్వర్ణ వ్యవస్థ ను
ధిక్కరించి 1873 లో
సత్యశోదక్ స్థాపించి
అహర్నిశలు కృషి చేసిన కృషివలుడు
షెత్  కార్యాన అసూద్
స్థాపించి 
సతిని కి విద్యనేర్పించి
ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దిన శిల్పకారుడు
బ్రిటిష్ ప్రభుత్వం చే రెండు
దుశ్శాలువల చేత సన్మానం
పొందిన తొలి మాలి భారతీయుడు అతడే
విద్యాలేక పోతే నశిస్తుంది
జ్ఞానం లేక పోతే అభివృద్ధి నశిస్తుంది దృఢమైన నమ్మకం
తో 1848 బాలిక విద్యాకై
తపన పడ్డ తపస్వి
అణగారిన వర్గాల ఆశాజ్యోతి
ఆలోచన, అడుగులు ‌ ఆవేదన
అలొచన  ఆరాటం పోరాటం
ఆశ బడుగుల ఉన్నతి
సమానత్వం కాంక్ష
   ఉమశేషారావు వైద్య
లెక్చరర్ ఇన్ సివిక్స్
జి.జె.సి దోమకొండ
కామారెడ్డి
9440408080

0/Post a Comment/Comments