ఏక్తా నిర్మాన్ ధాల్

ఏక్తా నిర్మాన్ ధాల్

మానవత్వమే అసలైన మతం, సర్వ మతాలన్ని మానవత్వం సోదరభావాన్నే కోరుకుంటాయి, 
ఈరోజు హిందు మస్లింలకు ప్రత్యేకమైన రోజు, ఉగాది మరియు రంజాన్ మాస ప్రారంభ శుభ సంధర్భంలో శాంతి వెళ్ళివెరిసినట్లుగా సమాజ సేవా సంకల్పంతో కుల మతాలకు అతీతంగా *ఏక్త నిర్మాణ దళం* ఆవిర్బావించింది, సంఘ ఆధ్వర్యంలో  కామారెడ్డి లోని వృద్ధాశ్రమంలో అనాధ వృధ్దులకు పండ్లు పంపిణి చేయడం జరిగింది.

విధ్యార్థులు, ప్రజలు, వివిధ సంఘాల ఐక్యత కోసం, మతసామరస్య నిర్మాణం కోసం, చెడిపోతున్న సమాజాన్ని మార్చాల్సిన భాద్యత మనదే.! సమాజ సేవాలో భాగంగా విద్యా వంతులుగా, మేధావులుగా ఆలోచించి మానవతా, సమానత, ఐక్యత, శాంతి కొరకు సంఘ ఆధ్వర్యంలో మీరంతా భాగస్తులైతారని ఆశిస్తూ....

*మత, వర్గ భేధాల్ని ముగింపు (END) పలుకుదాం.!*
*ఐక్యతా నిర్మాణం ద్వారా శాంతిని కాపాడుదాం.!*

         *ఏక్తా నిర్మాణ దళం*
  *EKTA NIRMAN DAL (END)*

0/Post a Comment/Comments