మహాభాగ్యం
ఆరోగ్యమే మహాభాగ్యం
లచ్చలు ఉన్న అనారోగ్య0
ఉంటే సున్న
తిండి ఉన్న అరగకపోతే తంటా
మనిషిని ఆరోగ్యం లేకపోతే
టాటా అయిన బిర్లా అయిన
టాటా చెప్పవలిసిందే
అజీర్తి అయిన సమస్యే
ఆయాసము అయిన సమస్యే
అతిగా తింటే ఊబకాయం
తినకుంటే బలహీనం
వారసత్వం గా వచ్చే వ్యాధులు
కరోనా అతకుతలం చేసింది
వైరస్ వ్యాధులు
బ్యాక్టీరియా తో వ్యాధులు
ఆరోగ్యం విషయంలో
ఉండాలి పరిజ్ఞానం
కావాలి శ్రద్ద
అనారోగ్యంతో ఆస్పత్రులు
తిరిగి అప్పులు అయ్యి
టెన్షన్ తో హార్ట్ కు స్ట్రోక్ ఇచ్చే
స్థితి
మార్చుకోవాలి జీవనవిధానం
ప్రకృతి తో మమైకం
యోగాతో ఆరోగ్యం తో భోగం
నడక తో నడుతా తీరుతుంది
ఆకుకూరలు తిందాం
ఆరోగ్యం గా ఉందాం
ధ్యానము చేద్దాం టెన్షన్ ను
దూరం చేద్దాం
ఆధునిక పద్ధతుల్లో అలవాటు
పడి స్వియంగా ఆరోగ్యాన్ని
నాశనం చేసు కుంటున్నాం
ఆరోగ్యమే మహాభాగ్యం
అందుకే దాని పై దృష్టి పెడుదాం
బాధ్యతగా అటువైపు అడుగులు వేద్దాం
ఆరోగ్య సమాజాన్ని నిర్మిద్దాం
ఉమశేషారావు వైద్య
లింగాపూర్, కామారెడ్డి🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽👏🏿👏🏿👏🏿👏🏿👏🏿🙏🙏🙏✍🏽✍🏽☝🏾