ఉగాది పురస్కారం

ఉగాది పురస్కారం

కామారెడ్డి కవికి సన్మానం
కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 12 వ వార్డ్ విద్యుత్నగర్ దేవునిపల్లి కి చెందిన ఉమశేషారావు వైద్యకు మహతి సాహితీ కవి సంగమం కరీంనగర0 వారు సాహితి రంగంలో తెలుగు సంస్కృతికి కవితార్చన చేస్తున్న0దులకు  ఆ సంస్థ అధ్యకుడు డాక్టర్.ఆడి గొప్పుల సదయ్య గారు ఉమశేషారావు కు శుభకృత్ ఉగాది నామ సంత్సరా  పురస్కారం 2022 అందించారు సాహిత్యం అసమాన సేవా ధూరందరు లై  సేవ చేస్తున్న0దులకు అభినందించారు

0/Post a Comment/Comments