గుర్రాల మణిపూసలు. బాలమిత్రుల గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం సెల్ నెంబర్.9491387977.

గుర్రాల మణిపూసలు. బాలమిత్రుల గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం సెల్ నెంబర్.9491387977.

గుర్రాల.             9491387977.
మణి పూసలు.
గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.

31). ఇంద్రధనస్సు చూడు
       సప్త వర్ణముల జోడు
        కళకళ లాడుతున్నది 
         ఆ చల్లనయ్య తోడు !

32). ఆకాశంలో చుక్కలు
         వేస్తావా ఇక పక్కలు
          వచ్చేను సుఆలోచనలు
           మెరిసే నాలో రుక్కులు. !

34). మేఘాల గర్జనలు విను
         పర్జన్యుని నీవిక కను
         భయం చెందవద్దు నీవు
          వింటున్నావా ఓ భాను !

35). సిరి మువ్వల చప్పుడు
        వింటున్నాను ఇప్పుడు
        తెచ్చినవారు ఎవరు?
         చెప్పేది ఇక ఎప్పుడు ?

0/Post a Comment/Comments