సాహితీ సోదరి మాలతి

సాహితీ సోదరి మాలతి


భారతీయ భాషా మంచ్ న్యూఢిల్లీ మరియు రివైవల్ ఎట్స్ ఫర్ జనరల్ అవేకెనింగ్ అండ్ రూరల్ డెవలపింగ్ వారి సంయుక్త ఆధ్వర్యంలో మే 7న శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా .... శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ ప్రతిభా పురస్కారాన్ని తెలంగాణ రాష్ట్రానికి చెందిన రచయిత్రి డా. పి. మాలతీ లత. సాహిత్యంలో విశిష్ట సేవలు అందించే రచయిత్రి మాలతి ఇట్టి పురస్కారం అందుకోవడం జరిగింది. వాతావరణం అనుకూలించనందున సంస్థ వారు కొరియర్ ద్వారా మెమెంటో, శాలువా, ప్రశంసాపత్రాన్ని పంపించే సూచన మేరకు తన మాతృమూర్తి సుమ గారి చేతుల మీదుగా స్వీకరించారు.

0/Post a Comment/Comments