అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం

అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం

అనూరాగాల కూడలి
   ఆప్యాయత ల ఒడి
   ఆనందాల గుడి
   సంరక్షణ శాల
   రక్తసంబంధ ల కూర్పు
    బతుకు నేర్పు
    బాధ్యత నేర్పు
   సంస్కృతి సంప్రదాయాల
   నేర్పు
  ఆపదలో   కూర్పు
   సమస్యలు ఏర్పడితే
   పరిష్కారంకు మార్గం
 కష్టసుఖాల సమ్మేళనం
ఉమ్మడి కుటుంబాల పతనం
విష సంస్కృతి  విజృంభన
వ్యష్టి కుటుంబాలు
ఒంటరి తనం
అందరం అనే స్థానం లో
అంతరం ఏర్పడి
నేను నాది అనే స్వార్ధం
పెరిగి విషబీజాలు నట్టుకుంటున్నాయి
లేదు చిగురిస్తున్నాయి
వ్యక్తి త్యాజితే కుటుంబం
కుటుంబ త్యాజితే గ్రామం
గ్రామం త్యాజితే పట్టణం
పట్టణం త్యాజితే రాష్ట్రం
రాష్ట్రం త్యాజితే దేశం
సంస్కృతి పునాది
కుటుంబం
సర్వేజనో సుఖినోభావంతు
శాంతి శాంతి:
ఉమశేషారావు వైద్య
9440408080

0/Post a Comment/Comments