*వీర జవాన్లకు.. అశ్రు నివాళులు* (కవిత ) ఇమ్మడి రాంబాబు, తొర్రుర్, తెలంగాణ సామాజిక రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు

*వీర జవాన్లకు.. అశ్రు నివాళులు* (కవిత ) ఇమ్మడి రాంబాబు, తొర్రుర్, తెలంగాణ సామాజిక రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు

*వీర జవాన్లకు.. అశ్రు నివాళులు* 


స్వతంత్ర భారత రక్షకులు మీరు.. భారత ప్రజల ఆయువుపట్టు మీరు.. మీకన్న తల్లిదండ్రులు
దైవ సమానులు..
ఉగ్రవాదులపై ఉగ్ర నరసింహులు మీరు.. మా కోసం అసువులుబాసారు. భరతమాత ప్రేమకు
ప్రతిరూపాలు .. దేశ సౌభాగ్యమే మీ ఆకాంక్ష అందుకే మీరు సైనికులయ్యారు..
మా మాన ప్రాణాలకు కాపలాకు కారకులయ్యారు. ఉగ్రవాదులు అనుక్షణం పుట్టుకొస్తున్నారు.నేడు బలయ్యారు. జవానుల కుటుంబాలు దన్యజీవులు మీరు భారత మాత ఋణం తీరే మీ రోదనలు మిన్నంటే .. మా కంట కన్నిరింకే..మా ఋణంతీర్చ  అందుకోండి వీర జవాన్లు మా అక్షర భాష్ప పుష్పాంజలి.       అశ్రనయనాల తో అర్పిస్తున్నాను









ఇమ్మడి రాంబాబు , తొర్రూరు
జిల్లా మహబూబాబాద్, 9866660531

0/Post a Comment/Comments