కార్యదక్షత ఎందుకు అవసరం (వ్యాసం).

కార్యదక్షత ఎందుకు అవసరం (వ్యాసం).

బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి . నాగర్ కర్నూల్ జిల్లా  .తెలంగాణ రాష్ట్రం .. సెల్ నెంబర్.9491387977.
కార్యదక్షత ఎందుకు అవసరం?
---------------&&&&&&------------
సుఖం దఃఖాస్తమాలస్యం దాక్ష్యందుఃఖం సుఖోదయం!
భూతిఃశ్రీర్హీనిర్ధృతిఃకీర్తీర్దక్షే వసతి 
నాలసే!!.

సోమరితనం సుఖంగా అనిపిస్తుంది. అయితే దాని అంతం దుఃఖం ఇక కార్యదక్షత దుఃఖంగా అనిపిస్తుంది. కానీ దానితో సుఖం యొక్క ఉదయం జరుగుతుంది. ఐశ్వర్యం, లక్ష్మి, లజ్జ, ధృతి మరియు కీర్తి_ఇవి కార్యదక్షుడు అయిన పురుషునిలోనే నివాసము ఉంటాయి. సోమరి లో కాదు.

ప్రేరక వాక్యాలు
---------------------
సుఖం,, శాంతి, ప్రేమల ఆనందం కావాలి మొత్తం ఈ లోకానికి.
ఈ ఖజానా లభించేది కేవలం మనం కొలిచే గురువు యొక్క ప్రియతముల కే!

అమృత గుళిక
---------------------
జీవితంలో ధర్మం అవసరం. మా గురుదేవులు అంటూ ఉండేవారు.
సజీవమైన ధర్మాన్ని చూడాలనుకునేవారు సత్సంగానికి చేరుకోవాలి. సత్సంగం తో ధర్మం, అర్థం, కామం, మోక్షం నాలుగు ద్వారాలు తెరుచుకుంటాయి. అలాగే సత్సంగ్ గాన్ని వింటూ వింటూ పోతే నిష్ట పరిపక్వ మవుతోంది.
పూజ్య బాపూజీ.
గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూలు జిల్లా.

0/Post a Comment/Comments