Pravahini

*కర్నాటి కి  " జానపద రత్న" పురస్కారం* 

*****************************
కొలకలూరి ఫౌండేషన్ మరియు చినుకు కల్చరల్ సొసైటీ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా  జాతీయ సేవా పురస్కారాలు వివిధ రంగాలలో ప్రతిభావంతులకు అందించే కార్యక్రమంలో మిర్యాలగూడ కు చెందిన జానపద గాయకులు  కర్నాటి వెంకటేశ్వర్లు చేస్తున్న సేవలను గుర్తించి " జానపద రత్న " పురస్కారానికి సంస్థ  నిర్వాహక కమిటీ ఎంపిక చేశారు.. తేదీ 29 5 2022  రోజున సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్ లో జరిగే కార్యక్రమంలో  ప్రముఖుల చేతుల మీదుగా పురస్కారాన్ని  అందజేయనున్నారు  ఈ సందర్భంగా పలువురు  వెంకటేశ్వర్ల ను అభినందించారు.

0/Post a Comment/Comments