అమ్మ నీకు వందనాలు

అమ్మ నీకు వందనాలు


నవ మాసాలు మోసి
బిడ్డ కోసం పంటి చాటున
కష్టాలు దిగమింగి
బిడ్డ కోసం ప్రాణాలు కూడా
ఇచ్చే సృష్టికారిణి అమ్మ
దేవుqడు అన్నిచోట్లా తీరుగలేడు కాబట్టి
అమ్మ ను సృష్టించెను
మాతృ మమకారం
గాయం పై వెన్న పూసిన
చల్లదనం
ఆమె స్థానం ఉహించజాలం
మాలముత్రులు సైతం
ఆనందంగా తొలిగించి
రక్తతర్పణం చేసి
బిడ్డ కడుపు నింపడ0కోసం
ఎన్నో పాట్లు పరుగులు
నీ ఎదుగుదల కు దిష్టి తలుగకుండా దిష్టి చుక్క
పెట్టి తృప్తి పడే అమృత వర్షిణి అమ్మ
ఢిల్లీకి రాజు అయిన తల్లికి కొడుకే అదే సత్యం
అమ్మ అమ్మే ప్రపంచంలో
ఏ బాషా లో వర్ణించి న ఇంకా
ఆమె గొప్పతనం మిగిలి ఉండే
శేషం అమ్మ అమ్మ
   
ఉమశేషారావు వైద్య
లింగాపూర్
కామారెడ్డి
9440408080

0/Post a Comment/Comments