తెలుగు వెలుగు సాహిత్య సామాజిక సేవ సంస్థ అనంతపురం ఆంధ్రప్రదేశ్ వారు
బాలికదునోత్సవం సందర్భంగా అత్యాచారాలు అణిచివేతకు గురి అవుతున్న బాలికలు వాటి నిర్ములన అంశంపై నిర్వహించిన కవిత పోటీల్లో రాష్ట్ర స్థాయిలో మూడవ స్థానంలో కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన రాజనీతి శాస్త్ర ఉపాన్యాసాకుడు ఉమశేషారావు రాసిన కవిత నిలవడం తో ఆ సంస్థ ప్రత్యేక ప్రశ0సా పత్రం,మరియు రెండు కవిత సంపుటిలు,116 రూపాయల నగదు ను తపాల ద్వారా పంపి కవిని నిర్వాహకుడు ఆ సంస్థ అధ్యక్షుడు కె.వి.రెడ్డి గారు అభినందిస్తున్నారుసాహిత్యం లోను వృత్తిలోను రాణిస్తున్న ఉమశేషారావు ను మిత్రులు అభినందిస్తున్నారు