*శీర్షిక* చీకటిలో పున్నమి వెలుగు రచన ఇమ్మడి రాంబాబు తొర్రూరు 9 8 6 6 6 0 5 31

*శీర్షిక* చీకటిలో పున్నమి వెలుగు రచన ఇమ్మడి రాంబాబు తొర్రూరు 9 8 6 6 6 0 5 31

 *అంశం* చీకటి
*శీర్షిక* చీకటిలో పున్నమి వెలుగు
చిరు దీపం విశ్వమంతా వెలుగు
అజ్ఞానాంధకారాన్ని తొలగించి విజయం సాధించాలి
చీకటిని తిడుతూ కూర్చోక.. చిరు దీపం వెలిగించి విశ్వమంతా వెలుగు ప్రసరించేలా విజ్ఞాన కాంతులు వెదజల్లటానికి జ్ఞానామృతాన్ని ఆస్వాదిస్తూ జ్ఞాన జ్యోతులను వెలిగించాలి మనమంతా అమావాస్య చీకటిని తిడుతూ కూర్చోక పున్నమి వెన్నెల ప్రశాంత మనస్సుతో సోమరిపోతులా కాకుండా అదృష్టాన్ని నమ్ముకుని ప్రయత్నించకుండా నేనింతే నా తలరాత ఇంతే భావించక ప్రయత్నం పురుష లక్షణం గా భావిస్తూ నమ్ముకొని శ్రమయేవ జయతే మనకు ఉన్నంతలో సంతృప్తి పొందడానికి అర్రులు చూస్తూ అందలం ఎక్కాలని భావించక.. 
చీకట్లో కూర్చొని వెలుగు అదే వస్తుందని అనాలోచిత చర్య తీసుకోకుండా తాబేలు-కుందేలు లా కాకుండా సమయస్ఫూర్తితో గెలుపును సాధిస్తూ 
ఇసుక లో కూడా ఇసుru తీయవచ్చు అనే దృఢనిశ్చయంతో ప్రయత్నిస్తూ విజయాన్ని సాధిస్తే అజ్ఞానాంధకారం అనుకున్న జీవితం పున్నమి వెన్నెల విశ్వ ప్రకాశవంతంగా తమ జీవితాలను ప్రకాశింపజేయు నిరుద్యోగ యువత బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దు

 1

0/Post a Comment/Comments