ఒక్క తల్లి పిల్లలం . (బాల గీతం) బాలమిత్రుల గుర్రాల లక్ష్మారెడ్డి .కల్వకుర్తి .నాగర్ కర్నూలు జిల్లా. తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్.9491387977.

ఒక్క తల్లి పిల్లలం . (బాల గీతం) బాలమిత్రుల గుర్రాల లక్ష్మారెడ్డి .కల్వకుర్తి .నాగర్ కర్నూలు జిల్లా. తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్.9491387977.

గుర్రాల.            9491387977.
ఒక్క తల్లి పిల్లలం(బాల గేయం).
---------------&&&&&&----------------
మేం మహా బుడ్డ పిల్లలం
మా ఆహా దొడ్డ మల్లెలం
బడి బాట పట్టిన వారలం
గుడిగంటను కొట్టిన పోరలం !

బడి అంటే మా కెంతో ప్రాణం గుడిలో ఉంటే తొలగు నిస్త్రాణం
ఆ దేవదేవుడంటే మాకెంతో భక్తి
ఆ మహానుభావుడే ఇచ్చేను శక్తి !

కలసిమెలసి ఉండే అక్కచెల్లెల్లం
ప్రేమలు పంచుకున్న అన్నదమ్ములం
మేమంతా గూడాఒక్క తల్లి పిల్లలం
ఆ అమ్మ చేత వెన్న తిన్న మల్లెలం !

అమ్మ నాన్నలు మమ్ము పెంచారు
కమ్మని ప్రేమను వారిక పంచారు
చదువుల గుడిలో చేర్పించారు
పదవుల మడిలో మముదించారు !

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సల్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments