శివస్వరూపం. బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి .నాగర్ కర్నూల్ జిల్లా .తెలంగాణ రాష్ట్రం. సెల్ నెంబర్ 9491387977.

శివస్వరూపం. బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి .నాగర్ కర్నూల్ జిల్లా .తెలంగాణ రాష్ట్రం. సెల్ నెంబర్ 9491387977.

గుర్రాల.        9491387977.

తేది:24-6-2022.

        శివస్వరూపం
         --------------------
శివ అంటే తత్వం పూర్ణత్వం
శివ అంటే జ్ఞానం విజ్ఞానం
శివ అంటే మోక్షం శుభం
శివ అంటే మంగళం మూలం
శివ ఆంటే శుద్ధం ప్రసిద్ధం
శివ అంటే భద్రం అధిష్టానం
శివ అంటే శాంతం ప్రశాంతం
శివ అంటే ధ్యానం అధ్యయనం
శివ అంటే సుఖం పరమసుఖం
శివ అంటే విశ్రాంతి విక్రాంతి
శివ అంటే ఆనందం బ్రహ్మానందం
శివ అంటే దివ్య శక్తి అద్భుత భక్తి
శివ అంటే ముక్తి  రక్తి అనురక్తి
శివ అంటే సత్యం పరమ సత్యం
శివ ఆంటే అందం ఆనందం
శివ అంటే అండం బ్రహ్మాండం

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments