లాలీపాప .(బాల గీతం) బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి . నాగర్ కర్నూలు జిల్లా. తెలంగాణ రాష్ట్రం. సెల్ నెంబర్.9491387977.

లాలీపాప .(బాల గీతం) బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి . నాగర్ కర్నూలు జిల్లా. తెలంగాణ రాష్ట్రం. సెల్ నెంబర్.9491387977.

గుర్రాల.            9491387977.
          లాలీ పాప (బాల గేయం)
           ----------------------------------
లాలి లాలి లాలి ఓమాపాప
నిదురించు ఉయ్యాల ఊప
జో జో జో జో ముద్దుల పాప
నీ బొజ్జ నిండాతిని బజ్జో పాప!

ఇరుగుపొరుగు పాపలొచ్చారు
నిన్ను చూసి వారు  మెచ్చారు
బహుమతులు ఎన్నోతెచ్చారు
ముద్దులెన్నో మరి ఇచ్చారు.  !

మల్లెమొగ్గల  దండ కట్టి
నీ బుగ్గల ఓ చుక్కపెట్ట
దిష్టి తీయులే మీ అమ్మ
కష్టమే ఇంకా లేదమ్మ!

నింగిలోని చందమామ
తొంగి తొంగి చూసే నమ్మ
నీ వెండి గిన్నె లోని బువ్వ
తినిపించు లే ఇక

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్.9491387977.
నాగర్ కర్నూలు జిల్లా.

0/Post a Comment/Comments