" సుభాషితాలు "--గద్వాల సోమన్న , ఎమ్మిగనూరు

" సుభాషితాలు "--గద్వాల సోమన్న , ఎమ్మిగనూరు

" సుభాషితాలు "
----------------------------------
అమ్మ ప్రేమ మధురము
నాన్న గుణము త్యాగము
వారు ఇంట భాగ్యము
పూజించుము అనిశము

శత్రువు ప్రతిరూపము
క్షణికమైన కోపము
అదుపు చేస్తే లాభము
లేదంటే నష్టము

కన్నవారు దైవము
వారు లేక సదనము
మబ్బు క్రమ్మిన గగనము
వాడిపోయిన వదనము

చెరుపు అహంకారం
మిగుల అంధకారం
చేయొద్దు అపకారం
వీడొద్దు  ఉపకారం

--గద్వాల సోమన్న ,
      ఎమ్మిగనూరు.

0/Post a Comment/Comments