"హృదయ స్పందన" పుస్తకావిష్కరణ -బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న

"హృదయ స్పందన" పుస్తకావిష్కరణ -బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న

"హృదయ స్పందన" పుస్తకావిష్కరణ
-బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న
--------------------------------------
పెద్దకడబూరు మండల పరిధిలోని హెచ్.మురవణి ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న రచించిన 20వ పుస్తకం  'హృదయ స్పందన' తేటగీతి పద్య శతకము  పుస్తకావిష్కరణ స్థానిక ఎమ్మిగనూరు గ్రంథాలయంలో, లైబ్రరీయన్ హరికృష్ణ ఆధ్వర్యంలో యం.పి.డి. ఓ రాజేంద్రప్రసాద్,కవులు,మేధావుల చేతుల మీద ఘనంగా జరిగింది.అనంతరం తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా బాలసాహిత్యంలో గద్వాల సోమన్న విశేష కృషికి గాను గ్రంథాలయ అధికారులు వెంకటేశ్వర్లు,హరికృష్ణ,ఉపాధ్యాయుడు నాగేశ్వరరావు,పాఠకులు,పురప్రముఖులు మరియు కవులులచే సోమన్నకు ఘన సన్మానం జరిగింది.ఈ కార్యక్రమంలో కవులు ,కళాకారులు,పెద్దలు,గ్రంథాలయ సిబ్బంది ,విద్యార్థులు మరియు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments