"స్పందన హృదయ స్పందన" పుస్తకావిష్కరణ -బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న

"స్పందన హృదయ స్పందన" పుస్తకావిష్కరణ -బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న

"స్పందన హృదయ స్పందన" పుస్తకావిష్కరణ
-బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న
--------------------------------------
పెద్దకడబూరు మండల పరిధిలోని హెచ్.మురవణి ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న రచించిన 20వ పుస్తకం  'స్పందన హృదయ స్పందన' తేటగీతి పద్య శతకము  పుస్తకావిష్కరణ డా.ఈదా శామ్యూల్ రెడ్డి,చైర్మన్ స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్  చేతుల మీద biryani and barbegue హోటల్ హాల్ కర్నూలులో ,ఫైనాన్సిల్ వెల్నెస్ వర్క్ షాప్ సందర్భంగా ఘనంగా జరిగింది.అనంతరం తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా బాలసాహిత్యంలో గద్వాల సోమన్న విశేష కృషికి గాను 'స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్' చైర్మన్ శామ్యూల్ రెడ్డి ,జిల్లా కమిటీ మరియు కవులులచే సోమన్నకు సన్మానం జరిగింది.ఈ కార్యక్రమంలో SEIF జాతీయ,అంతర్జాతీయ, జిల్లా కమిటీ సభ్యులు,  సిబ్బంది మరియు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments