పర్యావరణం
ఓజోన్ పొర పల్చబడి
తీవ్రమైన వేడి పెరిగి
ఉక్కిరి బిక్కిరి అవుతూ
వడదెబ్బతో హడాలి పోతున్నాం
ప్లాస్టిక్ భూతల్లి ముంచుతున్నాం
ముగజీవలు తిని
ఉసురు మంటున్నాయి ప్రాణాలు
వర్షాల లేమి పంటలు లేకకలిమి
నీరు లేక హృదయం లో మంట
అన్నిటికి ఒక్కటే మార్గం
పచ్చని చెట్లు పెంచు
ప్లాస్టిక్ ను దూరం పెట్టు
పర్యావరణ రక్షణ అయిన
భక్షణ అయిన మనచేతుల్లోనే
ఉమశేషారావు వైద్య
కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్
కామారెడ్డి