*తడి అరిపోయి ...*
*బీటలు వారిన*
*నేల తల్లీ గొంతు*
*తడపడానికి*
*వస్తున్న చినుకమ్మకు*
*స్వాగతం..సుస్వాగతం..*
వ్యవసాయ దారులు
పనిముట్లను సిద్ధం చేసుకొని
ఆకాశం వైపు చూసి
ఎరువులు అన్ని సిద్ధం
చేసుకొని అశతో ముందుకు
సాగే రైతన్నల సంకల్పానికి
పండుగ
వాతావరణం వేడిమి
తో శారీరక మార్పులు
చోటు చేసుకునే ఇబ్బందులు
తొలిగించే ప్రకృతి ప్రసాదం
చేపలు
చల్లని స్థితి ని కల్పించి
ఆరోగ్యానికి మేలు చేసే
చేపలు తిం టు
ఆశావహ దృక్పథం
ముందుకు సాగే
రైతన్నలు మీకు వందనం
శకాహారులు ఇంగువ బెల్లం
తో శారీరక సమత స్థితిని
పొందే పండుగ
కాలం ఎన్నో నేర్పింది
ప్రకృతి లోని నమ్మకాలే
నిజమైన నేస్తలు
ఉమశేషారావు వైద్య
లింగాపూర్, కామారెడ్డి