ఈరంకి వారికి సున్నితం బిరుదు పురస్కారం

ఈరంకి వారికి సున్నితం బిరుదు పురస్కారం

కవి, ఉపాధ్యాయులు 
శ్రీ ఈరంకి వీర వెంకట సత్య ప్రసాద్ గారు 
సాహితీ బృందావన జాతీయ వేదిక  ఆధ్వర్యంలో... 
శ్రీమతి నెట్టుట్ల సునీత గారు రూపొందించిన 
నూతన కవితా ప్రక్రియ "సున్నితాలు" లో 
శతాధిక సున్నితాలు రాసినందుకుగాను, 
వారిని అభినందిస్తూ... శ్రీ ఈరంకి వాారికి 
సున్నితం బిరుదును సునీత గారు ఆన్లైన్ ద్వారా 
అందజేస్తూ అభినందనలు తెలియజేశారు. 
పలువురు కవులు వీరిని అభినందించారు. 

0/Post a Comment/Comments