కర్నూలు కవులకు కనిగిరిలో సన్మానం --బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న

కర్నూలు కవులకు కనిగిరిలో సన్మానం --బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న

కర్నూలు కవులకు కనిగిరిలో సన్మానం
--బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న
---------------------------------
 ఎమ్మిగనూరు మండలంలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న 
కవిరత్న ఆరెకటికె నాగేశ్వరరావు,బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న లకు R.K ఫ్యామిలీ రెస్టారెంట్ ,కనిగిరి,ఒంగోలు జిల్లాలో ఘన సన్మానం జరిగింది.తెలుగు సాహిత్యంలో వీరి విశేష కృషికిగాను ,ఫౌండేషన్ లో చురుకైన పాత్ర పోషించినందుకు "ఫైనాన్సిల్ వెల్నెస్ వర్క్ షాప్" సందర్భంగా స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ చైర్మన్ డా.ఈదా శామ్యూల్ రెడ్డి గారు,కనిగిరి మున్సిపల్ చైర్మన్ గఫూర్  గారు విచ్చేసిన ప్రముఖుల సమక్షంలో వీరురువురికి శాలువాలు కప్పి,మొమెంటోలు,పూలమాలలతో సత్కరించారు. అనంతరం వీరు పద్యాలను,కవితలను ఆలపించి,సభికులను అలరించారు. ఈ కార్యక్రమంలో  SEIF ఒంగోలు జిల్లా కమిటీ సభ్యులు, వైద్యులు, ప్రిన్సిపాల్ ,జాతీయ, అంతర్జాతీయ కార్యదర్శులు,ఇబ్బంది, పురప్రముఖులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments