మహతి సాహితీ కవి సంగమం కరీంనగర్ వారు గురుపూర్ణిమ కవిత్రోత్సవం 2022 లో కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల కు చెందిన లెక్చరర్ ఉమశేషారావు వైద్య ఉత్తమ రచన చేసినందులకు ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్.అదిగొప్పుల సదయ్య నిర్వాహకులు సమీక్షకులు అభినందిస్తూ ప్రశ0సా పత్రం అందించి అభినందించారు