ప్రశ0సా పత్రం

ప్రశ0సా పత్రం

శ్రీ శ్రీ కళా వేదిక అద్వర్యం లో వరకట్న పీశా చి అంశంపై నిర్వహించిన కవిత పోటీలో పాల్గొని ప్రతిభ కనబర్చిన0దులకు కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి గ్రామంలో ని 12 వ వార్డ్ విద్యుత్నగర్  కాలనీ కి చెందిన ఉమశేషారావు వైద్య ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకు  ఆ సంస్థ చెర్మెన్ కత్తిమండ ప్రతాప్,,చెర్మెన్ బోయి భీమన్న సాహితీ నిధి ట్రస్ట్ బోయి హైమవతి భీమన్న అభినందిస్తూ  ప్రశ0సా పత్రం అందించారు

0/Post a Comment/Comments