*నాగర్ కర్నూల్ జిల్లా శ్రీ ఉమామహేశ్వర దేవస్థానం*
*శ్రీశైల ఉత్తర ద్వారం*
*నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట వాస్తవ్యులు కొండూరు ఉమామహేశ్వర్(యు.పి.ఎస్ .అనంతవరం ప్రధానోపాధ్యాయులు), ధర్మపత్ని డాక్టర్.కొండూరు(పోల). సాయిజ్యోతి(యు.పి.ఎస్. గట్టు తుమ్మెన్ తెలుగు భాషోపాధ్యాయురాలు), కుమార్తె పూజిత
"శ్రీ ఉమామహేశ్వర స్వామి" దేవస్థానాన్ని దర్శించుకున్నారు.
*దేవస్థానం గతంలో కంటే చాలా అభివృద్ధి చెందిందని, భక్తులకు అన్ని వసతులు ఏర్పాటు చేశారని,ఎలాంటి ఇబ్బందులు లేకుండా రూముల సౌకర్యం, పార్కింగ్ షెడ్ ,సీసీ కెమెరాలు ,ఆలయ ప్రాంగణం ఆహ్లాదకరంగా అభివృద్ధి చేశారని* *అభివృద్ధి లో భాగంగా మా వంతు సహాయం అంటూ ముందుకు వచ్చి తమ 25 వ. వివాహ వేడుకల సందర్భంగా (సిల్వర్ జూబ్లీ) అన్నదానానికి 25,116/- రూపాయలు* *ఉమామహేశ్వర దేవస్థానం కమిటీ చైర్మన్ కందూరి సుధాకర్ గారికి అందజేశారు.
*కార్యక్రమంలో ఈవో* *శ్రీనివాసులు, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
*వీరికి వీరి కుటుంబ సభ్యులకు* *ఉమామహేశ్వర దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ...
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏