పైట చెంగు పై వేమన పద్యం - మహేష్ కురుమ

పైట చెంగు పై వేమన పద్యం - మహేష్ కురుమ

పైట చెంగు పై వేమన పద్యం

పైట చెంగూలేని పంజాబుడ్రెస్సుపై
మోజుపెరిగే నేటితరం వనితలకు వారిని చూడ
పడచువానిగుండె పంజాబుగమండే
విశ్వదాభిరామ వినురవేమ

పేరు : మహేష్ కురుమ
శ్రీ శ్రీ కళావేదిక అద్యక్షులు - వికారాబాద్ జిల్లా
చరవాణి : 9642665934

0/Post a Comment/Comments