గద్వాల్ 'నానీలు'-గద్వాల సోమన్న

గద్వాల్ 'నానీలు'-గద్వాల సోమన్న

గద్వాల్ 'నానీలు'
-------------------------
జీవితం
క్షణభంగురమని
తెలిసింది
నీటి బుడగ సాక్ష్యం!
  
వృధ్యాప్యం
వచ్చాకే తెలిసింది
యవ్వన ప్రాయం
కరిగిరిపోయిందని!

పండుటాకు
రాలింది!
జీవిత ముగింపు కథ
అవగాహన అయింది

జీవితాన్ని
గెలవాలనే తపన!
కడలి కెరటాలే!
నా స్పూర్తి...

-గద్వాల సోమన్న,
 కర్నూలు జిల్లా,
సెల్:9966414580

0/Post a Comment/Comments