రేపు సి.నా.రే జయంతి సందర్భంగా

రేపు సి.నా.రే జయంతి సందర్భంగా

సాటి ఎవ్వరూ
29..7.2022 సి.నా.రే జయంతి సందర్భంగా
నీలో ఒక సరస్వతి
ఒక విద్యాలక్షమి
పరిణితి తో కూడిన హాస్యం
భయం లేని  నీ కలం
సి.నా.రే గానే కాదు
విశ్వానికి ఉథం ఇచ్చింది
తెలుగు వాడిగా
తెలంగాణ వాడిగా
విశ్వంభర తో జాతీయ
సాహిత్య అకాడమీ అవార్డును
ముద్దాడి  రివార్డు లు ఎన్నో పొంది
పద్మవిభూషణుడవు
ఉర్దూ సాహిత్యం
గజళ్ళతో గంభీర్యతను
పాలన దక్షత లో 
తెలుగు అకాడమీ ఛైర్మెన్ గాను
విశ్వవిద్యాలయ ఉపకులపతి గా అజారామమైన కీర్తి నొంది
తెలుగు సినివినిలకాశం లో
మనుసు దోచితివే వెన్నెల దొరసాని  లాంటి గీతలతో
తెలుగు హృదయాల్లో చెరగని
శీలవు అయ్యావు
గజాల కు గజ్జకట్టి
ఎన్నో మరెన్నో ప్రక్రియలకు
రూపకర్తవు నీవు
గంగప్రవహం ల నీ రచనలు
అన్ని జీవ నదులై అయ్యాయి
ఎందరో డాక్టరేట్ లకు
పరిశోధన పత్రాలు అయ్యాయి
 ఉర్దూ సాహిత్యం
  తెలుగు సాహిత్యం
  నవల అయిన నాటకమైన
   సింగిరెడ్డి వారింట వారి
  కలం వెంట జారితే అవి ముత్యాలు కావు
సామాజపు అజ్ఞానపు చీకట్లను
చీల్చే బానోదయా కిరణాలు
సిరిసిల్ల  హన్మజి పెట్ చేసుకున్న ఎన్నో జన్మల
ఫలం మా చెరగని శీలక్షారం
సి.నా.రే మన తెలుగు అహర్యాపు సి..నా.రే
 ఉమశేషారావు వైద్య
ఎం.ఏ.బి.ఇ. డి ఎల్.ఎల్.బి పాస్డ్ ఏ. ఐ.బి.ఇ
కామారెడ్డి

0/Post a Comment/Comments